Touch the screen or click to continue...
Checking your browser...
dipjoey.pages.dev


King ashoka story

          Ashoka samrat

          Ashoka date of birth and death!

          మౌర్య సామ్రాజ్యం

          మౌర్య సామ్రాజ్యం (క్రీ.పూ 321– 187 ) మౌర్య వంశం చే పరిపాలించబడిన ఒక ప్రాచీన బలమైన, విశాలమైన సామ్రాజ్యం. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు.

          చంద్రగుప్త మౌర్య మహాపద్మనంద మనవడు, చంద్రగుప్త మౌర్య నంద రాజులకి, అడవి జాతికి చేందిన "ముర" అనే స్త్రీకి జన్మించినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి.

          Samrat ashok movie hindi

        1. Samrat ashok movie hindi
        2. Samrat ashok movie download
        3. Ashoka date of birth and death
        4. Ashoka empire
        5. Samrat ashok birthday
        6. చంద్ర గుప్తుని తల్లి పేరు "ముర" అనగా అడవిలో నెమల్లని సంరక్షించే జాతికి చెందినది. ఈ విధముగా తల్లి పేరును మౌర్యగా మార్చుకొని తన రాజ్యమును పాలించాడు.[4]. నంద వంశస్థుల వలన అవమానము పొందిన చాణక్యుడు, ఎలాగైన నంద రాజ్యం నాశనము చేయాలనే ఆశయముతో చంద్రగుప్తుడిని రెచ్చకొట్టి తన చేతితోనే తన వంశస్తులని చంపేలాగా చేశాడని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి.

          విశకదత్తుడు రచించిన 4వ శతాబ్దము- "ముద్రరక్షస" అనే గ్రంథములో చంద్రగుప్త మౌర్య నంద వంశస్తుల కుమారుడు అని క్లుప్తముగా వివరించారు.

          Ashoka empire

          దీనితో బలం పుంజుకున్న చంద్రగుప్తుడు క్రీ.పూ. 322 లో నంద వంశ పరిపాలనకు తెర దించి తానే ఒక మహా సామ్రాజ్యం స్థాపించాడు. అలెగ్జాండరు నాయకత్వంలోని గ్రీకుల దండయాత్ర సమయమున స్థానిక రాజ్యాల మధ్య ఉన్న మనస్పర్థలని ఉపయోగించ